Kodandaram biography of christopher
Kodandaram biography of christopher paul
Kodandaram biography of christopher robin...
కోదండరాం
కోదండరామ్ అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్ కోదండరాం గా సుపరిచితుడు. ఆయన ఒక విద్యావేత్త, ఆచార్యులు, రాజకీయ నాయకుడు.
Kodandaram biography of christopher columbus
వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC)కి అధ్యక్షులు. తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అద్యక్ష్యుడు.
వ్యక్తిగతం
[మార్చు]మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లిలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955లో కరీంనగర్ జిల్లాఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు.
విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది. వరంగల్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులో చేరాడు.
Kodandaram biography of christopher
2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2009 డిసెంబరు 24న తెలంగాణ రాజకియ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్వీనర్ గా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్